మల్లన్న సాగర్ పంప్ హౌస్ నుంచి మరో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్ పంప్‌హౌస్ ద్వారా... అధికారులు మరో పంపు నుంచి అప్రోచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. మే 12న మొదటి పంపును ప్రారంభించి... అక్కారం పంప్‌హౌస్‌కు తరలించారు. ఇప్పుడు మరో పంప్ ద్వారా అప్రోచ్ కెనాల్‌లోకి నీటి విడుదల చేశారు.
మల్లన్న సాగర్ నుంచి మరో పంపు వెట్‌రన్ విజయవంతం - మల్లన్న సాగర్ తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్ పంప్‌హౌస్ నుంచి పంపు వెట్‌రన్ విజయవంతమైంది. మే 12న తొలి పంపును ప్రారంభించిన అధికారులు.. ఇప్పుడు మరో పంప్ ద్వారా అప్రోచ్ కెనాల్‌కు నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఎస్ఈ ఆనంద్, ఈఈ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సాగర్ నుంచి మరో పంపు వెట్‌రన్ విజయవంతం
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఎస్ఈ ఆనంద్, ఈఈ గోపాలకృష్ణ, మెగా కంపెనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, ఏవీపీ సత్యనారాయణ, డీఈలు రవీందర్, శ్రీనివాస్, ఏఈలు కిరణ్, రణధీర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం