తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్నలిస్టులకు సరుకులు పంచిన ఎమ్మెల్యే సతీశ్​ - జర్నలిస్టులకు సరుకులను పంపిణీచేసిన సతీశ్​కుమార్

హుస్నాబాద్​ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల కుటుంబాలకు ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Satish Kumar who distributes goods to journalists
జర్నలిస్టులకు సరుకులను పంపిణీచేసిన సతీశ్​కుమార్

By

Published : Apr 12, 2020, 3:52 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సుమారు 160 మంది జర్నలిస్టుల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ఈ విపత్కర పరిస్థితుల్లో.. రేయింబవళ్లు వార్తలను సేకరిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు తనవంతు సహాయంగా సరుకులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details