అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ... సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి బస్ డిపో ముందు నిరసన చేపట్టారు. వారికి సంఘీభావంగా ఏఐటీయూసీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. మిలియన్ మార్చ్‌లో పోలీసులతో ఎక్కడికక్కడే అరెస్టులు చేయించడం హేయమైన చర్య అని కార్మికులు మండిపడ్డారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'అరెస్టులు చేయించడం హేయమైన చర్య' - tsrtc strike news
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి బస్ డిపో ముందు నిరసన చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
దుబ్బాకలో ఆర్టీసీ ధర్నా