సిద్దిపేట డిపో నుంచి పోలీసుల సమక్షంలో ఆర్టీసీ బస్సులు బయలుదేరగా... ఓ బస్సును అడ్డుకొని తాత్కాలిక డ్రైవర్‌పై సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు దాడికి యత్నించారు. తాము సమ్మె చేస్తుంటే మీరు బస్సు ఎలా నడుపుతారంటూ తాత్కాలిక డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. బస్సు నుంచి కిందికి దింపేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ డ్రైవర్‌ను కాపాడి... మళ్లీ ఆ బస్సును డిపోకు తరలించారు.
తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు - టీఎస్ఆర్టీసీ సమ్మె
సిద్దిపేటలో పోలీసుల సమక్షంలో డిపో నుంచి బయలుదేరిన బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. బస్సును నడుపుతున్న డ్రైవర్‌పై దాడికి యత్నించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతన్ని రక్షించారు.
తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు