'విలీనం చేసేంతవరకు పోరాటం ఆపేది లేదు' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019
29 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని సిద్దిపేట ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని 29 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం...