తెలంగాణ

telangana

ETV Bharat / state

మందపల్లిలో కారు, బైక్​ ఢీ.. ఒకరి మృతి - మందపల్లి

సిద్దిపేట జిల్లా మందపల్లి సమీపంలో వేగంగా వచ్చిన కారు, బైక్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందగా... కారులో ఉన్న ఐదుగురు గాయపడ్డారు.

మందపల్లిలో కారు, బైక్​ ఢీ.. ఒకరి మృతి

By

Published : May 24, 2019, 4:36 PM IST

మందపల్లిలో కారు, బైక్​ ఢీ.. ఒకరి మృతి

సిద్దిపేట జిల్లా మందపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు కనకయ్య అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details