సిద్దిపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్‌రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంతోపాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలోని తన నివాసంలో తిరంగా జెండాను మంత్రి హరీశ్ రావు ఎగురవేశారు.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం