సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రథ సప్తమిని పురస్కరించుకుని విద్యాధరి దేవాస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు అనంతగిరి, శశిధర్, నాగరాజ్ శర్మల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి.
వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో ఘనంగా రథసప్తమి - Siddipet District Latest News
వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాస్థానం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మారుమోగింది.
ఘనంగా వర్గల్ విద్యా సరస్వతి రథసప్తమి వేడుకలు..
రథసప్తమి సందర్భంగా ఆలయం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. వేద పండితులు, పురోహితులు సూర్య నమస్కారాలు చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి:'ఛత్రపతి శివాజీ జీవితం యువతకు ఆదర్శం'