తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో రాజీవ్ గాంధీ వర్ధంతి - Lock down effect

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

దుబ్బాకలో రాజీవ్ గాంధీ వర్ధంతి
దుబ్బాకలో రాజీవ్ గాంధీ వర్ధంతి

By

Published : May 21, 2020, 3:02 PM IST

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సెక్రటరీ కోమటిరెడ్డి వెంకట నరసింహా రెడ్డితో పాటు... కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మండల అధ్యక్షులు బాలరాజు, సింగిల్ విండో డైరెక్టర్ బాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details