సిద్దిపేటలో ఈరోజు రాళ్ల వర్షం కురిసింది. పట్టణంలో రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాళ్ల వర్షం కురిసింది.. మురుగు నీరు వచ్చింది.. - సిద్దిపేట తాజా వార్తలు
సిద్దిపేట పట్టణంలో ఈరోజు రాళ్ల వర్షం కురిసింది. రెండు గంటలపాటు కురిసిన వర్షానికి రోడ్లన్ని చెరువులను తలపించాయి. పలు చోట్ల మురుగు నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందిగా మారింది.
రాళ్ల వర్షం కురిసింది.. మురుగు నీరు వచ్చింది
పలు చోట్ల భూగర్భ జలాల నుంచి మురుగు నీరు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడే వాహనదారులు, ప్రజలు నిలిచిపోయారు.
ఇదీ చూడండి :తెలంగాణ పెళ్లిలో విదేశీయుల తీన్మార్