తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు - rain in siddipeta district

సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమై వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చిన్నచిన్న వాగులు నిండుకుండను తలపించాయి.

rain in siddipeta district
దుబ్బాకలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

By

Published : Jul 29, 2020, 5:55 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానకు డ్రైనేజీలు నిండి రోడ్లపైకి నీరు చేరింది.

ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా వేడి వాతావరణం ఉండి మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుండి భారీ వర్షం కురవడం వల్ల వాతావరణం అంతా చల్లబడింది.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్

ABOUT THE AUTHOR

...view details