తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట వ్యాప్తంగా మోస్తరు వర్షం! - rain in siddipet

శుక్రవారం నాడు సిద్దిపేట నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురిసింది. ఆగకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాననీటితో నిండిన రోడ్ల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Rain in Siddipet
సిద్దిపేటలో మోస్తరు వర్షం!

By

Published : Jul 24, 2020, 10:57 PM IST

సిద్దిపేట నియోజకవర్గంలో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైతం ఆగకుండా వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details