సిద్దిపేట వ్యాప్తంగా శనివారం మోస్తారు వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సిద్దిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైతం మోస్తారు వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే వర్షం కురవడం వల్ల ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. సిద్ధిపేట చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వర్షం బాగానే కురిసింది. వర్షపు నీటితో రోడ్లు జలమయమయ్యాయి.
సిద్ధిపేట వ్యాప్తంగా మోస్తారుగా కురిసిన వర్షాలు - మోస్తరుగా కురిసిన వర్షం
సిద్దిపేట వ్యాప్తంగా శనివారం మోస్తారు వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సిద్దిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైతం మోస్తారు వర్షం కురిసింది.

సిద్ధిపేట వ్యాప్తంగా మోస్తారుగా కురిసిన వర్షాలు