తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2020, 11:12 AM IST

ETV Bharat / state

గజ్వేల్​లో నిండిన చెరువులు.. నిండుకుండలను తలపిస్తున్న చెక్​డ్యామ్​లు!

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. చెక్​డ్యామ్​లు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి.

pounds and check dams filled with rain water in gajwel
గజ్వేల్​లో నిండిన చెరువులు.. నిండుకుండలను తలపిస్తున్న చెక్​డ్యామ్​లు!

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. భారీగా చేరిన వరద నీటితో.. పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెక్​డ్యామ్​లు భారీ వర్షాలకు పూర్తిగా నిండి.. పొంగి పొర్లుతున్నాయి. నిండిన చెరువులు, చెక్​డ్యామ్​లు చూడడానికి చుట్టుపక్క ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details