సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలోని గ్రామ ప్రజలకు అదే గ్రామానికి చెందిన మల్లేశం యాదవ్ అనే వ్యక్తి అంబలిని పంపిణీ చేశాడు. వేడిమి తాపాన్ని నిలువరించి శరీరాన్ని చల్లబరచడం చాలా అవసరమని అందుకే ఈ అంబలిని పంచుతున్నా అని అతను అంటున్నాడు.
పోతారం గ్రామస్థులకు అంబలి పంపిణీ - పోతారం గ్రామస్థులకు అంబలి పంపిణీ
సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు, గ్రామ ప్రజలకు అంబలిని పంపిణీ చేస్తూ మల్లేశం యాదవ్ అనే వ్యక్తి అందరి మన్ననలను పొందుతున్నాడు.
పోతారం గ్రామస్థులకు అంబలి పంపిణీ
ఎండల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు, గ్రామస్థులకు దీనిని వితరణ చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు.
ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!