Elections Results - Five States - Dubbaka by election polling
పోలింగ్ శాతం.. దుబ్బాక ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపోటములు, ఆధిక్యాన్ని ప్రభావితం చేసే కీలకాంశం. ప్రచారపర్వం తుది అంకానికి చేరిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ప్రజల చూపు దీనిపై కేంద్రీకృతమైంది. కరోనా నేపథ్యంలో ఓటర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల అధికారులు ఓటర్లను కేంద్రాలకు రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Elections Results - Five States
STATE WISE RESULTS
WEST BENGAL (3/120)
Lead |
Won |
ASSAM (3/120)
PUDUCHERRY (3/120)
TAMILNADU (3/120)
Lead |
Won |
KERALA (3/120)
Last Updated : Feb 14, 2022, 2:54 PM IST