సిద్దిపేటలో రూ.18.67 లక్షలు స్వాధీనం
సిద్దిపేటలో రూ.18.67 లక్షలు స్వాధీనం
15:46 October 26
సిద్దిపేటలో రూ.18.67 లక్షలు స్వాధీనం
సిద్దిపేటలోని పలువురి ఇళ్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. వారి ఇంట్లో రూ. 18.67 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడకు భాజపా శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులకు, శ్రేణులకు వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనతో సిద్దిపేటలో ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి:ప్రతిపక్షాల ఎత్తులను హరీశ్ రావు చిత్తు చేయగలడా..?
Last Updated : Oct 26, 2020, 9:07 PM IST