సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గత రెండు రోజులు చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిని నియమించింది. ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ఠాకూర్‌ను శాంతి భద్రతల పరిశీలకునిగా బాధ్యతలను అప్పజెప్పింది.
దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పోలీస్ పరిశీలకుడుగా సరోజ్ ఠాకూర్
2010 తమిళనాడు బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ఠాకూర్‌ను దుబ్బాక ఉప ఎన్నికకు శాంతి భద్రతల పరిశీలకునిగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం, సోదాలు తదితర పరిణామాల వల్ల పోలీసుల అధికారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం.. ప్రత్యేకంగా పోలీసు పరిశీలకున్ని నియమించింది.
దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పోలీస్ పరిశీలకుడుగా సరోజ్ ఠాకూర్
సరోజ్ కుమార్ ఠాకూర్ 2010 తమిళనాడు బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం, సోదాలు తదితర పరిణామాల కారణంగా పోలీసు అధికారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలీసు పరిశీలకున్ని నియమించింది.
ఇదీ చదవండి:రేపటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం