సిద్దిపేట జిల్లా కొహెడ మండలం గుండారెడ్డి పల్లి గ్రామ నర్సరీలోని మొక్కలను సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు.
ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమం
పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు సాగుదామని సిద్దిపేట జిల్లా గుండారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు.
ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమం
కాలుష్య నియంత్రణకు మొక్కల పెంపకం తప్పనిసరి అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు సాగుదామన్నారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్