సిద్దిపేటలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 102 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్ పాల్గొని దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
సిద్దిపేట ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు - people rush at siddipet Prajavani
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
![సిద్దిపేట ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు people rush at siddipet Prajavani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5245972-thumbnail-3x2-vani.jpg)
సిద్దిపేటలో ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు
సిద్దిపేటలో ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు