తెలంగాణ

telangana

ETV Bharat / state

కూడవెల్లి వాగులో పడి వ్యక్తి మృతి - కూడవెల్లి వాగులో చనిపోయిన శ్రీనివాస్ రెడ్డి వార్తలు

కూడవెల్లి వాగులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

one person died at kudavelli stream
కూడవెల్లి వాగులో పడి వ్యక్తి మృతి

By

Published : Dec 15, 2019, 1:13 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల శివారులోని కూడవెల్లి వాగులో పడి శ్రీనివాస్​ రెడ్డి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు శ్రీనివాస్​రెడ్డి వరంగల్​ జిల్లా శాయంపేటకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్​ ప్రాజెక్టులో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

కూడవెల్లి వాగులో పడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : 'అన్యాయంపై పోరాటం చేయని వ్యక్తి పిరికివాడే'

ABOUT THE AUTHOR

...view details