సిద్దిపేట జిల్లా గ్రామీణ ప్రాంతంలో గంటసేపు ఎడతెరపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కావడం వల్ల ఇంటికి వెళ్లలేక ఎక్కడికక్కడ నిలబడ్డారు. చాలా రోజుల తర్వాత వర్షం రావడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
చాలా రోజుల తర్వాత మోస్తరు వర్షం.. రైతుల హర్షం - సిద్దిపేటలో మోస్తరు వర్షం
చాలా రోజుల తర్వాత సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు జమయమయ్యాయి. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
![చాలా రోజుల తర్వాత మోస్తరు వర్షం.. రైతుల హర్షం normal rain in siddipeta for one hour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7833281-1068-7833281-1593516045948.jpg)
చాలా రోజుల తర్వాత మోస్తరు వర్షం.. రైతుల హర్షం