తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన మార్కెట్​ను​ వెంటనే ప్రారంభించాలి - భాజపా నాయకులు

సిద్దిపేట జిల్లాలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్​ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్​ చేస్తూ భాజపా నాయకులు నిరసన చేపట్టారు.

నూతన మార్కెట్​ను​ వెంటనే ప్రారంభించాలి

By

Published : Sep 19, 2019, 3:22 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్​ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మార్కెట్​ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దానిని ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా మార్కెట్​ను ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

నూతన మార్కెట్​ను​ వెంటనే ప్రారంభించాలి

ABOUT THE AUTHOR

...view details