మాజీ మంత్రి ముత్యంరెడ్డి పార్థివదేహాన్ని సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఆయన స్వగృహానికి తరలించారు. ముత్యంరెడ్డి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున ఆయన అభిమానులు కడసారి చూపు కోసం తరలివచ్చారు.
స్వగృహానికి ముత్యంరెడ్డి పార్థివదేహం