తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీపీ వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు - mpp harraases and assaulted a lady in siddipet

mpp harraases and assaulted a lady in siddipet
ఎంపీపీ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదు

By

Published : Jan 16, 2020, 1:19 PM IST

Updated : Jan 16, 2020, 4:09 PM IST

13:13 January 16

ఎంపీపీ వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు

               సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎంపీపీపై పెద్దచెప్యాలకు చెందిన ఓ యువతి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఎంపీపీ సాయిలు తనను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. శ్మశానవాటిక కోసం తన భూమిని ఆక్రమించారని యువతి కోర్టును ఆశ్రయించింది. భూ వివాదంలో ఎంపీపీ తన కొట్టాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

Last Updated : Jan 16, 2020, 4:09 PM IST

For All Latest Updates

TAGGED:

mpp

ABOUT THE AUTHOR

...view details