మే డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఆటోడ్రైవర్లకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - latest news on mla solipeta ramalingareddy provided essentials for autodrivers
ఆటోడ్రైవర్లకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ mla solipeta ramalingareddy provided essentials for autodrivers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7025435-116-7025435-1588395517813.jpg)
ఆటోడ్రైవర్లకు నిత్యావసరాలు అందించిన సోలిపేట