సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి నీటిని తరలించే ప్రధాన కాలువలోకి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నీటిని విడుదల చేశారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. చెరువులను నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రతి చెరువునూ నింపాం.. బీడు భూముల్లో సిరులు పండించాం: ఎమ్మెల్యే - mla solipeta ramlingareddy latest news
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్పంప్ హౌస్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు సర్పంచులు గోవర్ధన్ రెడ్డి, చిక్కుడు చంద్రం పాల్గొన్నారు.
నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి