సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.
అల్వాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన రామలింగారెడ్డి - అల్వాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభించి ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో ఏర్పాటు చేసిన బాలవికాస వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
ప్రజలందరికి సురక్షిత మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు తెరాస రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, మిరుదొడ్డి జడ్పీటీసీ సుకూరు లక్ష్మి, ఎంపీపీ గజ్జల సాయిలు, వైస్ ఎంపీపీ పోలీసు రాజు, అల్వాల గ్రామ సర్పంచ్ కిష్టయ్య పాల్గొన్నారు.
- ఇదీ చదవండి:కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు!