సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మించనున్న కళాశాల భవనం అదనపు తరగతి గదుల పనులను ఎమ్మెల్యే సోలిపోట రామలింగారెడ్డి సందర్శించారు. తరగతుల నిర్మాణానికి ఈ నెల 3న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు లేకపోవడం వల్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్రంగన్న బోయిన రాములు, ఎంపీపీ గజ్జల సాయిలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తరగతి గదుల నిర్మాణ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే - mla ramalingareed visit mididoddi school
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం- కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సందర్శించారు. ఈ నెల 3న అదనపు గదుల నిర్మాణానికి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
తరగతి గదుల నిర్మాణ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే