సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక కేంద్రంలోని రామసముద్రం చెరువులో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేపపిల్లలను విడిచిపెట్టారు. సమీకృత మత్య్స అభివృద్ధి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై 96 వేల చేపపిల్లలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో దుబ్బాక పురపాలక కమిషనర్ నరసయ్య. అధికారులు, పలువురు మత్య్సకారులు పాల్గొన్నారు.
రామసముద్రంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి - siddipet
సమీకృత మత్య్స అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన చేపపిల్లలను సిద్దిపేట జిల్లా రామసముద్రం చెరువులో ఎమ్మెల్యే రామలింగారెడ్డి విడిచిపెట్టారు.
రామసముద్రంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి