తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం పుట్టిన రోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ - ఎమ్మెల్యే రామ లింగరారెడ్డి తాజా వార్త

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మొక్కలు నాటారు. అనంతరం కేక్​కట్ చేసి రోగులకు పండ్లు అందజేశారు.

mla celebrated cm kcr birthday celebrations in dubbaka
సీఎం పుట్టిన రోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

By

Published : Feb 17, 2020, 5:25 PM IST

సీఎం కేసీఆర్​ 66వ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొక్కలు నాటారు. అనంతరం కేక్​కట్​ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

దుబ్బాక మున్సిపల్ ఛైర్​పర్సన్ గన్నె వనిత, కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, అధికారులు తెరాస కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం పుట్టిన రోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

ఇదీ చదవండిఃముఖ్యమంత్రి పుట్టిన రోజున మొక్కలు నాటిన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details