సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయ నిర్మాణంలో పనిచేసిన కూలీలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సన్మానించారు. తాజ్‌మహల్ ఒక అద్భుతమైన నిర్మాణమైనా.. దానిని కట్టిన కూలీలను ఎవరూ గుర్తించలేదని ఓ కవి అన్నారు.. కానీ ఈ జలాశయ నిర్మాణానికి పనిచేసిన ప్రతీ కూలీని మనం గౌరవించుకుందామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బిహార్, తదితర ప్రాంతాలను నుంచి వచ్చి జలాశయ నిర్మాణాన్ని సరైన సమయానికి పూర్తిచేసిన ప్రతి ఒక్క కూలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రంగనాయకసాగర్ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం - రంగనాయకసాగర్ నిర్మాణ కూలీలను సత్కరించిన మంత్రి హరీశ్‌రావు
రంగనాయకసాగర్ జలాయశ నిర్మాణంలో పనిచేసిన కూలీలను గౌరవపూర్వకంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సన్మానించారు.
![రంగనాయకసాగర్ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం Ministers KTR and harish rao honored Ranganayaka Sagar project workers in siddipeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6921641-211-6921641-1587718558418.jpg)
రంగనాయకసాగర్ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం
రంగనాయకసాగర్ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం
TAGGED:
siddipeta latest news