సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెల్లాపూర్ మూడో వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి కేటీఆర్ చిత్రంతో కూడిన మాస్కులను అందరికీ పంపిణీ చేశారు.
దుబ్బాకలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు - siddipet district news
దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
దుబ్బాకలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు