సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పొరెడ్డిపల్లిలో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాం జలకళ సంతరించుకుంది. 13 కోట్లతో వంతెనతో కూడిన చెక్ డ్యాంను నిర్మించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పూర్తిగా నిండింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు సందర్శించి పూజలు నిర్వహించారు. పూర్తిగా నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు.
చెక్‌డ్యాంను సందర్శించి పూజలు చేసిన మంత్రి హరీశ్ - telangana
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా పొరెడ్డిపల్లిలోని చెక్‌డ్యాం పూర్తిగా నిండింది. మంత్రి హరీశ్‌రావు చెక్‌డ్యాంను సందర్శించి పూజలు నిర్వహించారు.
చెక్‌డ్యాంను సందర్శించి పూజలు చేసిన మంత్రి హరీశ్