సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని నాలుగో వార్డులో గల చరిత్రాత్మక బురుజుపై జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం సిద్దిపేట పట్టణం త్రివర్ణ రంగులతో కొత్త శోభను సంతరించుకుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ - telangana varthalu
సిద్దిపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేట పట్టణం త్రివర్ణ రంగులతో కొత్త శోభను సంతరించుకుందని మంత్రి అన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్