సిద్ధిపేట జిల్లా ఏన్సాన్ పల్లి శివారులోని మెడికల్ కళాశాలలో వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు చిత్ర పటానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కల్నల్ సంతోష్‌కు జోహార్లు పలికారు.
కల్నల్ సంతోష్‌బాబుకు మంత్రి హరీశ్‌రావు నివాళి - latest news of minister harish rao tribute to the kalnal santosh
కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కల్నల్ సంతోష్‌బాబుకు మంత్రి హరీశ్‌రావు నివాళి
అనంతరం నూతనంగా నియామకమైన స్టాఫ్ నర్సులు, 289 మంది జీఎన్ఏంలకు మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.