నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తెరాస ఘనవిజయం సాధించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపాకు డిపాజిట్లు కూడా దక్కలేదని అన్నారు.
'దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తెరాసదే విజయం' - victory in MLC elections
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తెరాస ఘనవిజయం సాధించడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెరాసనే విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.
'దుబ్బాక ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా తెరాసదే విజయం'
కాంగ్రెస్, భాజపా సామాజిక మాధ్యమాల్లో తప్ప ప్రజల్లో లేని పార్టీలని విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా తెరాసదే విజయమని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలే తెరాస విజయానికి కారణాలని చెప్పారు.
- ఇదీ చూడండి :నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం