సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్టణ వాసులు, మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్లతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
హోలీ సంబురాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు - latest news on Minister Harish Rao participated in Holi celebrations in siddipet
సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్‌రావు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
హోళీ సంబురాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హరీశ్‌రావు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ హోలీ పండగను ఘనంగా జరుపుకోవాలని.. అందరి జీవితాల్లోకి కొత్త వెలుగులు రావాలని, జీవితం రంగులమయం కావాలని ఆకాంక్షించారు.