రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో పర్యటించారు. నాలుగో వార్డులోని అండర్ గ్రౌండ్ పనులను పరిశీలించారు.
మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్ - రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో నాలుగో వార్డులోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.
మార్చి వరకు పనులు పూర్తవ్వాలి : మంత్రి హరీశ్
మార్చిలోగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అనంతరం నీటి వృథా అరికట్టేందుకు అవగాహన కల్పించేలా మైక్ అనౌన్స్మెంట్ చేసేందుకు వీలుగా కార్యక్రమం ప్రారంభించారు. నీటి సద్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి ప్రజలకు సూచించారు.
- ఇదీ చూడండి : 'రంగనాయక సాగర్ పనులను పూర్తి చేయండి'