తెలంగాణ

telangana

ETV Bharat / state

'రంగనాయక సాగర్ పనులను పూర్తి చేయండి'

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మిస్తున్న రంగనాయక సాగర్ పనులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పరిశీలించారు.

By

Published : Dec 4, 2019, 11:38 PM IST

Minister harish rao
పనులను పరిశీలించిన హరీశ్​రావు

రంగనాయకసాగర్​ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మిస్తున్న రంగనాయక సాగర్ పనులను మంత్రి పరిశీలించారు. పనులను పూర్తి చేసి రంగనాయకసాగర్​ను నిండు కుండలా నింపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సొరంగంలో నిర్మిస్తున్న సర్జీపూల్ పంప్​హౌజ్​లను పరిశీలించారు. అతి త్వరలోనే రంగనాయకసాగర్ ఎడమ కాల్వ, కుడికాల్వ పరిశీలిస్తున్నారు.

పనులను పరిశీలించిన హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details