'వారి పనితీరుకు ప్రజా స్పందనే గీటురాయి' - సిద్దిపేటలో మంత్రి హరీశ్ పర్యటన
పురపాలక సంఘాలకు ప్రతి నెల క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. పట్టణ ప్రగతితో పట్టణాల రూపు రేఖలు మారుతాయని అన్నారు.

పట్టణ ప్రగతిపై మంత్రి హరీశ్ రావు స్పందన
కౌన్సిలర్లు, అధికారుల పనితీరుకు ప్రజా స్పందనే గీటురాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు పురపాలక సంఘాల్లో పర్యటిస్తున్నారు. వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన, పట్టణ ప్రగతి ద్వారా సమస్యల పరిష్కార మార్గాలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.
పట్టణ ప్రగతిపై మంత్రి హరీశ్ రావు స్పందన
- ఇదీ చదవండి:ఏం బాబూ.. జీతాలు సమయానికి అందుతున్నాయా?