దేశంలో రైతులకు మేలు చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అప్పనపల్లిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు అందించి అన్నదాతలను ఆదుకుంటున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రైతులను ఆదుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్: హరీశ్‌రావు - Minister Harish Rao Speech
దుబ్బాక నియోజకవర్గంలో పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అప్పనపల్లిలో తెరాస ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఆదుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
రైతులను ఆదుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్: హరీశ్‌రావు
Last Updated : Oct 28, 2020, 3:03 PM IST