దుబ్బాక ఎన్నికల్లో ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. జనంలో సాదాసీదా మనిషిగా పేరున్న హరీశ్‌రావు... ఓ టీ స్టాల్ వద్దకు వెళ్లి ముచ్చటించారు. నీ దగ్గర చాయ్ బాగుంటుందంట కదా... ఒకటి ఇవ్వమంటూ సరదాగా ముచ్చటించారు.
'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ'