సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 36 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి హరీశ్‌రావు అందజేశారు. రూ. 13 లక్షల 34 వేల 500 రూపాయల చెక్కులను వెంటనే ప్రతి లబ్ధిదారులు తమతమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. నిరుపేదలకు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు.
నిరుపేదలకు సాయంగా.. సీఎం సహాయ నిధి - సిద్దిపేటలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశాడు. సిద్దిపేట నియోజకవర్గంలోని 38 మందికి వితరణ చేశారు.

నిరుపేదలకు సాయం.. సీఎం సహాయ నిధి
ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆర్టీసీ ఉద్యోగులకు కోతలు తిరిగి చెల్లించాలని సీఎం ఆదేశం