సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండ్రోజుల నుంచి వేడిగా ఉన్న ప్రాంతమంతా ఉదయం నుంచి చల్లగా మారింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత మోస్తరు జల్లులతో వర్షం కురిసింది.
మిరుదొడ్డిలో మోస్తరు జల్లులతో వర్షం - మిరుదొడ్డిలో మోస్తరు జల్లులతో వర్షం
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఒక్కసారిగా చల్లటి వాతావరణం ఏర్పడి సాయంత్రం మోస్తరు జల్లులతో వర్షం కురిసింది.
మిరుదొడ్డిలో మోస్తరు జల్లులతో వర్షం
చలికాల ముగిసే దశలో వేసవి కాలం దగ్గరపడుతుండగా.. ఉన్నట్లుండి ఒక్కసారిగా వర్షం కురవగా ప్రజలంతా పులకరించిపోయి వాతావరణాన్ని ఆహ్లాదిస్తున్నారు.
ఇదీ చూడండి:ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!