తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో వైద్య శిబిరం - Medical camp at Siddipet municipal office

సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎయిడ్స్​ నియంత్రణ మండలి సంస్థ ఏపీడీ అన్నప్రసన్న కుమారి ఆదేశాలపై జిల్లా ఎయిడ్స్​ నియంత్రణ సంస్థ సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Medical camp at Siddipet municipal office
సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో వైద్య శిబిరం

By

Published : Nov 26, 2019, 7:34 PM IST

సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ శ్రీనివాస్​ రెడ్డి, ప్రాజెక్ట్​ మేనేజర్​ జ్యోతి, శ్యామ్​ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట మున్సిపల్​ కార్యాలయంలో వైద్య శిబిరం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details