మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగిపోయాడని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన జలంధర్‌రెడ్డి... స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసినట్లు చెప్పారు.
ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి - ap news
సిద్ధిపేట జిల్లాకు చెందిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఎదుటలొంగిపోయాడు. జలంధర్ రెడ్డి స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసినట్లు డీజీపీ తెలిపారు.
![ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి maoist jalandhar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11471205-364-11471205-1618908425735.jpg)
maoist jalandhar reddy
19 ఎదురుకాల్పుల ఘటనల్లో జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న పాల్గొన్నట్లు వివరించారు. ఆయనపై 20 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు డీజీపీ పేర్కొన్నారు.
ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు జలంధర్‌రెడ్డి