తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో "మల్లేశం" సందడి - mallesham movie cast and crew visited dubbaka

ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం మల్లేశం. ఈ చిత్రబృందం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సందడి చేసింది. .

దుబ్బాకలో "మల్లేశం" సందడి

By

Published : Jun 28, 2019, 4:30 PM IST

దుబ్బాకలో "మల్లేశం" సందడి

మల్లేశం సినిమా తన జీవితగాధ అని, ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలని చింతకింది మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అంటేనే చేనేత కార్మికులకు పుట్టినిల్లన్నారు. తన తల్లిలాంటి ఎందరో కార్మికుల కష్టం చూడలేకనే ఆసు యంత్రాన్ని తయారు చేశానని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే దుబ్బాక చేనేత సంఘం ప్రత్యేకమైనదని మల్లేశం సినిమా దర్శకుడు రాజు అన్నారు. చేనేత కార్మికుల సాదకబాధకాలు తెలుసుకుని రూపొందించిన చిత్రం మల్లేశమని... ఈ సినిమా తప్పకుండా చూడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details