సిద్దిపేటలో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక కండక్టర్లు, డ్రైవర్లకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనానికి కుటుంబ సమేతంగా వచ్చి బోజనం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వామపక్ష పార్టీ నాయకులు కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు వామపక్ష పార్టీలు పూర్తి మద్దతుగా ఉంటామన్నారు. చర్చలు జరిపి ఆర్టీసీ వాళ్లు వినడం లేదంటూ అధికారులు కూడా అలా మాట్లాడడం సరి కాదన్నారు. వెంటనే ఆర్టీసీ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు వామపక్షాల మధ్యాహ్నం భోజనం.. - సిద్దిపేటలో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక కండక్టర్లు, డ్రైవర్లకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు
దీపావళి పండుగ సందర్భంగా సిద్దిపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వామపక్ష పార్టీలు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశాయి.
ఆర్టీసీ కార్మికులకు వామపక్షాల మధ్యాహ్నం భోజనం..