సిద్దిపేట జిల్లా దుబ్బాక డీసీసీబీ బ్యాంకు తరఫున మహిళా సంఘాలకు రుణాల మంజూరయ్యాయి. 50 లక్షల రూపాయల రుణాల చెక్కులను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇఫ్కో తెలంగాణ స్టేట్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మహిళలకు అందజేశారు.
మహిళా సంఘాలకు రుణాలు పంపీణి - etv bharath
దుబ్బాక డీసీసీబీ బ్యాంకు తరఫున మహిళా సంఘాలకు రుణాల మంజూరయ్యాయి. మంజూరైన రుణాల చెక్కులను డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇఫ్కో తెలంగాణ స్టేట్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మహిళలకు అందజేశారు.
మహిళా సంఘాలకు రుణాలు పంపీణి
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పీఎసీఎస్ ఛైర్మన్ కైలాశ్, పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ కాలువ నరేశ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జీఎస్టీ చెల్లింపుల కోసం పార్లమెంట్ ఎదుట తెరాస ఎంపీల ధర్నా